కేరళల్లో హిందూ దేవిదేవతలను అవమానిస్తూ SFI పోస్టర్ల ప్రదర్శనలు

Andhra Pradesh National Opinion

కేరళా కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం SFI చేసిన నిర్వాకం చూసారా ఒక బహిష్టు మహిళ కాళ్ళ మధ్యలో అయ్యప్ప స్వామిని ఉంచుతూ ఫ్లెక్సీ వేసి హిందుత్వం పై వారికున్న ద్వేషం ఏ స్థాయిలో ఉందో చూపించారు.

కేరళ కళాశాలలో మహిళ రక్తస్రావం తరుణంలో కాళ్ళ మధ్య నుండి హిందువుల ఆరాధ్యుడు అయ్యప్పను చూపించే పోస్టర్ ప్రదర్శించిన కేరళ సిపిఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిపై కేరళలో హిందువులు అయితే, వివాదాస్పద పోస్టర్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ ఎత్తున ప్రదర్శనలు ముమ్మరం చేసారు. కేరళలో ఒక ప్రముఖ కళాశాల నూతన విద్యార్ధులకు స్వాగతం పలికేందుకు సిపిఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) బృందం సభ్యులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ పై ఇప్పుడు జాతీయ స్థాయిలో నిరశానల గళం వినిపిస్తుంది.

నైష్టిక్ బ్రహ్మచారి (శాశ్వతమైన బ్రహ్మచారి) శబరిమల అయ్యప్ప కేరళ రాష్ట్రంలో కొండ అడవిలో వెలసిన ఈ దేవాలయం గత కొంత కాలంగా వార్తల్లో నిలిచింది. అందుకు మూలకారణం మహిళలు 10 నుండి 50 మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించడం జరిగింది అందుకు కారణం ఆ సమయంలో మహిళలు స్త్రుతుశ్రావం వల్ల నైష్టిక్ బ్రహ్మచారి (శాశ్వతమైన బ్రహ్మచారి) అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచర్యంపై ప్రభావం ఉంటుంది అనే ఉద్దేశంతో శబరిమల దేవాలయం ప్రతినిధులు ఈ నిర్ణయం తిసుకునట్లు సమాచారం.

ఐతే ఆలయం నిషేధంపై కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ తలుపులు తట్టడంతో న్యాయస్థానం స్వాతంత్ర్య భారతదేశంలో అందరికి సమానంగా హక్కులు ఉంటాయి అంటూ శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి మహిళలకు అంగీకారం తెలిపింది అదే అదునుగా కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వంనికి అనుభంద సంస్థ SFI శబరిమల అయ్యప్ప వారి కొండపై కొన్ని స్థాలలలను ఆక్రమిస్తు ఆ కొండపై క్రిస్టియన్ మతానికి చెందిన సిలువలు ఏర్పాటు చేస్తుండటం దేశ ప్రజలు గమనించదగ్గ విషయం.

ఈ విషయం జాతీయ స్థాయి వార్తల్లో రావడంతో కేరళ కమ్యూనిస్ట్ బృందాలు కొంచం వెనుకకు తగ్గినట్లు తగ్గి ఇప్పుడు ఇంకో దారి లేక కేరళలో ఒక ప్రముఖ కళాశాలలో కొత్త విద్య సంవత్సరం విద్యార్ధులకు స్వాగతం పలుకుతూ హిందువుల సంస్కృతిపై దాడికి పాల్పడుతున్న సిపిఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) బృందం, ముందుగా విద్యాలయాల్లో ఈ సిపిఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) బృందం హిందూ సంస్కృతిపై విషం చిమ్ముతూ ఆ తరువాత రహదారులపై ధర్నాలు చేస్తూ బీఫ్ పండుగలు నిర్వహిస్తూ హిందువులను మనోవేదనకు గురిచేస్తున్నాయి.

ఇలాంటి వాటిపై దశాబ్దాల కాలంగా పోరాడుతున్న వందలాది సంఘ్ పరివార్ కార్యకర్తలను ఇప్పటికే పోగుట్టుకున్నాం..ఇంకెంత రక్తం చిందించాలో కాలమే సమాధానం చెప్పాలి. కమ్యూనిజం అనే కాన్సర్ ని ఈ దేశం నుంచి తరిమికొట్టినప్పుడే మనం బాగుపడతాం.. కేరళా కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం SFI చేసిన నిర్వాకం చూసారా ఒక బహిష్టు మహిళ కాళ్ళ మధ్యలో అయ్యప్ప స్వామిని ఉంచుతూ ఫ్లెక్సీ వేసి హిందుత్వం పై వారికున్న ద్వేషం ఏ స్థాయిలో ఉందో చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *