గ్రేట్ న్యూస్ : హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం అడుగులు..

Andhra Pradesh Culture National Opinion

1947లో భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయినప్పటి నుండి భారతదేశంలో మత ప్రతిపదికంగా ప్రజలను విడదీసి పాలించడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఇది ఐతే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది అనడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో వేలుబడుతున్న పోస్టల ద్వార అర్ధం చేసుకోగలము ఐతే ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికి హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అనే విషయంపై ఇప్పటికే ఒక కమిటి వేసి రాష్ట్రాల వారిగా ప్రతి మందిరం వార్షికాదాయము ఎంత మరియు ఆ మందిరం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయ లేక ఆ మందిరాలలో కనుకుల రూపంలో వస్తున్న విరాళాలు పై ప్రభుత్వాలు ఆధారపడి నడుస్తున్నాయ.

హిందూ మందిరాల నుండి వస్తున్న ఆదాయం ఏయే పధకాలకు వినియోగిస్తున్నారు అనే కోణంలో ఆ కమిటి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనుంది ఐతే ఇప్పటికే కేంద్ర కమిటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా కొంత మంది హిందూ సాంస్కృతిక మరియు ఇతిహాసాలపై పోరాటం చేస్తున్న పెద్దలతో ఒక నివేదికను తాయారు చేసినట్లు సమాచారం, ఆ నివేదికలో విస్తుపోయే విషయాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమల దేవస్థానానికి చెందిన భూములపై రాజకీయ నాయకుల పెత్తనం మరియు భారీగా వస్తున్న విరాళాలు దారి మళ్ళించడం, తిరుమల దేవస్థాన నిధులు మైనారిటీ సెల్ కి బదిలి ఇన్నట్టు కొన్ని అధరాలు స్వీకరించి కేంద్రానికి సమర్పించనుంది.

కేంద్ర కమిటి సమర్పించిన తరువాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి మందిరానికి స్వేచ్చ మందిర్ అనే కోణంలో స్వయంప్రతిపత్తి హక్కులు కల్పించి దేశంలోన్న హిందూ మందిరాల అభివృద్ధి కోసం ఒక పతిష్టమైన బిల్లు రూపొందించానున్నారు ఇదే గని జరిగితే ఇంకా హిందూ మందిరాలలో విధులు నిర్వహిస్తున్న పురోహితులతో కలిసి ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి మందిరానికి విరాళాల రూపంలో వస్తున్న నిధులు ప్రతి ఏడాది లెక్కలు ప్రభుత్వానికి తెలియజేసి ఆ ఆ ఏడాది విరాళాల రూపంలో వచ్చిన నిధులతో మందిరాన్ని ఏ విధంగా అబివృద్ధి చేయగలిగారో కేంద్రానికి ఒక నివేదక సమర్పించాల్సి ఉంటుంది అదే కాదు దేశంలో ఉన్న చర్చిలు మరియు మస్జిద్ లపై కూడా ఒక చట్టం ఏర్పాటు చేసి ఆ యా స్థలాలలో నిధులు ఏ రూపంలో వస్తున్నాయి అక్కడ అభివృద్ధికి విదేశీ సంస్థల నుండి ఏమైనా డొనేషన్లు వచ్చుంటే దానిపై పూర్తి సమాచారం కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *