అయ్యప్ప దేవుడే కాదు .. హిందువులు పూజలు చేస్తుంది వ్యర్ధం…

అయ్యప్ప దేవుడు అంటూ ఎలా హిందువులు పుజిస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు, అయ్యప్ప మందిరం అంత హిందువుల సృష్టి తమతమ అనుకూల నినాదాల కోసం అయ్యప్ప మందిరం నిర్మించారు అంటూ వ్యాఖ్యానించిన సినిమా నటుడు ప్రకాష్ రాజ్. అయ్యప్ప అనే పేరు ముస్లిమ్స్ నుండి వచ్చినట్లు అయ్యప్ప సెక్యులర్ దేవుడు అంటూ వెల్లడించిన ప్రకాస్ రాజ్ నిత్యం సంచలన వ్యాఖ్యలతో నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల గురించి […]

Continue Reading

ఏ మతంపై లేని ఆంక్షలు హిందువులపై ఎందుకు .?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని […]

Continue Reading

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే..

Mann ki Baat కార్యక్రమంలో ప్రధాని మోదీ మాతృభాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లిభాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత పురోగతి సాధించినా వృథానే అన్నారు. ఓ వ్యక్తి సమగ్ర పురోగతికి అతడి భాషా పురోగతే మూలం అన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే అని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి సమగ్ర […]

Continue Reading

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం..

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి […]

Continue Reading

సంస్కృతి చదవకుండా విమర్శించావద్దు సంస్కృతి ఒక్కటే సత్యం అంటున్న ముస్లిం మహిళ

సంస్క్రతి ఏ ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వదు ప్రపంచంలో సంస్క్రతి ఒకటే ప్రతి మతానికి ఒకటే అని బోధిస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన గ్రంధాన్ని ఎవరు అభ్యసించాకుండ విమర్శించకండి, సంస్కృతి మనకు అమ్మతో సమానం, అమ్మ మనకు ప్రాణం పోస్తుంది నాన్న మనకు దేహం ఇస్తారు, సంస్కృతి మనకు బ్రతుకుతెరువు ఇస్తుంది  సంస్కృత భాషకు హిందూ భాషగా ముద్ర ఉంది. ఆ ప్రాచీన భాషను దైవ భాషగా అభివర్ణిస్తుంటారు కొందరు. హిందువులకు సంబంధించినది మాత్రమే అన్నట్లు ఆ […]

Continue Reading

అయ్యప్ప ఆలయం వద్ద సెక్యూరిటీ మరింత టైట్..

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో ప్రముఖ దేవాలయాలకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రముఖ ఆలయాలన్నింటికి భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా శబరిమలకు కూడా ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో అయ్యప్ప ఆలయం వద్ద సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, యాత్రికులు శబరిమల కొండకు పోటెత్తుతున్నారు. దీంతో యాత్రికుల పేరుతో మారువేషంలో ఉగ్రవాదులు […]

Continue Reading

BIG BREAKING NEWS : ఎట్టకేలకు.. నిన్న అర్ధరాత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపి..

మహారాష్ట్రలో శివసేనసై బీజేపీ మహా సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలా ఇలా కాదు.. శివసేనాని ఉద్దవ్ థాక్రేకు ఊహించి అదను చూసి దెబ్బ కొట్టింది. దీంతో మహా రాజకీయ చదరంగంలో బీజేపీ మరోసారి తన ప్రత్యర్ధులపై పై చేయి సాధించినట్టైయింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు కట్టబెట్టారు ఓటర్లు. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు […]

Continue Reading

సూపర్ హీరోల సినిమాల్లో ఐరన్ మ్యాన్ సూట్ ఆర్మీకి..

సూపర్ హీరోల సినిమాల్లో ఐరన్ మ్యాన్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇందుకేనేమో వారణాసికి చెందిన ఓ యువకుడు మార్వెల్ ఐకాన్ హీరో ఐరన్ మ్యాన్ సూట్ ని తయారు చేసి, దాన్ని భారత ఆర్మీకి ప్రెసెంట్ చేస్తానంటూ ముందుకు వచ్చాడు.. అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగి శ్యామ్ చౌరాసియా ఈ సెమీఫంక్షనల్ సూట్ ని రూపొందించాడు .సైనికులు తమ శత్రువులపై పోరాడటానికి ఈ సూట్ ఎంతగానో సహాయపడుతుందని […]

Continue Reading

ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ..

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]

Continue Reading

నాలుగుసార్లు MLA..రెండుసార్లు మంత్రి పదవి చెప్పటిన ఇప్పటికి సొంత ఇళ్లు లేదు…

నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటాయి,పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఏ ఆస్తి లేని ఉత్తరప్రదేశ్ చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జమునా ప్రసాద్ బోస్(94)జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలోని కిన్నీ […]

Continue Reading