ఏ మతంపై లేని ఆంక్షలు హిందువులపై ఎందుకు .?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని […]

Continue Reading

ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ..

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]

Continue Reading

కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు..

మంత్రి కొడాలి నానిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.  ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తిరుమల ఆలయంపై కొద్దిరోజుల క్రితం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలినాని అనుచిత […]

Continue Reading

గ్రేట్ న్యూస్ : హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం అడుగులు..

1947లో భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయినప్పటి నుండి భారతదేశంలో మత ప్రతిపదికంగా ప్రజలను విడదీసి పాలించడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఇది ఐతే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది అనడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో వేలుబడుతున్న పోస్టల ద్వార అర్ధం చేసుకోగలము ఐతే ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికి హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అనే విషయంపై ఇప్పటికే ఒక […]

Continue Reading

రెండో రాజధానిగా హైదరాబాద్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కి కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు […]

Continue Reading

“రామమందిరం కూలగొడతాం” అంటున్న తెలంగాణ ముస్లిమ్స్ మహిళలు..

గురువారం ముస్లిమ్స్ వర్గానికి చెందిన కొందఱు మహిళల బృందం సైదాబాద్ ఉజలే షా ఈద్గా మైదానంలో ముస్లిమ్స్ మతానికి చెందిన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఐతే కార్యక్రమం ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మీడియాలో చర్చల్లో నిలుచుంది ఇంతకి ఏం జరిగింది అని ఈ కార్యక్రమంపై ఇప్పుడు ఈ చర్చలు మొదలెట్టారు అనే ఆలోచన భారతీయులకు రావొచ్చు ఐతే నవంబర్ 9వ తేదిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరచిన తీర్పు హిందువులకు అనుకులంగా ఉందంటూ వీరు న్యాయస్థాన తీరుపై […]

Continue Reading

అనాథుల బంధాల్ని చూడటానికి దేవుడు కూడా మొఖం చాటేశాడు..

పేదరికం, అనాథగా బతకడం ఎంతో శాపమో చాటి చెప్పే ఘటన ఇది. వేలాది మంది జనం మధ్య బతుకుతున్నా.. అయ్యో పాపం అనలేని ఈ సమాజంలో బతకడమే కాదు.. చావడం కూడా ఎంతటి కష్టమో తెలియజెప్పే ఉదంతమిది. ఓ పేద మహిళ చనిపోతే.. గౌరవ ప్రదమైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయిన ఓ భర్త దీనావస్థ ఇది. మనసున్న ప్రతి మనిషిని కదిలించే ఈ ఘటన కర్నూలు జిల్లా మహానందిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా […]

Continue Reading

అన్నవరం కళామందిరంలో క్రీస్తు ప్రార్ధనలు.. రచ్చ రచ్చ చేసిన క్రైస్తవ సంఘాలు..

అన్నవరం దేవస్థానానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వామిదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. అన్నవరంలోని సత్యదేవుని అంతరాలయంతోపాటు క్షేత్ర పాలకులు సీతారాములు, క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయాల్లో మూలవిరాట్‌ స్వర్ణశోభతో కళకళలాడుతున్నాయి.  ఐతే ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో అనుకోని పరిస్థితుల్లో దేవాలయాల్లో అన్యమతస్థులు ప్రవేశించి శ్రీ సత్యనారాయణ స్వామి మూలవిరాట్ పై క్రైస్తవ మూకలు అడ్డగోలుగా దూషించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతతలు చెలరేగాయి. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో క్రైస్తవ భజన […]

Continue Reading

కేరళల్లో హిందూ దేవిదేవతలను అవమానిస్తూ SFI పోస్టర్ల ప్రదర్శనలు

కేరళా కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం SFI చేసిన నిర్వాకం చూసారా ఒక బహిష్టు మహిళ కాళ్ళ మధ్యలో అయ్యప్ప స్వామిని ఉంచుతూ ఫ్లెక్సీ వేసి హిందుత్వం పై వారికున్న ద్వేషం ఏ స్థాయిలో ఉందో చూపించారు. కేరళ కళాశాలలో మహిళ రక్తస్రావం తరుణంలో కాళ్ళ మధ్య నుండి హిందువుల ఆరాధ్యుడు అయ్యప్పను చూపించే పోస్టర్ ప్రదర్శించిన కేరళ సిపిఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిపై కేరళలో హిందువులు అయితే, వివాదాస్పద పోస్టర్‌ను భారతీయ […]

Continue Reading