అయ్యప్ప దేవుడే కాదు .. హిందువులు పూజలు చేస్తుంది వ్యర్ధం…

అయ్యప్ప దేవుడు అంటూ ఎలా హిందువులు పుజిస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు, అయ్యప్ప మందిరం అంత హిందువుల సృష్టి తమతమ అనుకూల నినాదాల కోసం అయ్యప్ప మందిరం నిర్మించారు అంటూ వ్యాఖ్యానించిన సినిమా నటుడు ప్రకాష్ రాజ్. అయ్యప్ప అనే పేరు ముస్లిమ్స్ నుండి వచ్చినట్లు అయ్యప్ప సెక్యులర్ దేవుడు అంటూ వెల్లడించిన ప్రకాస్ రాజ్ నిత్యం సంచలన వ్యాఖ్యలతో నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల గురించి […]

Continue Reading

ఏ మతంపై లేని ఆంక్షలు హిందువులపై ఎందుకు .?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని […]

Continue Reading

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే..

Mann ki Baat కార్యక్రమంలో ప్రధాని మోదీ మాతృభాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లిభాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత పురోగతి సాధించినా వృథానే అన్నారు. ఓ వ్యక్తి సమగ్ర పురోగతికి అతడి భాషా పురోగతే మూలం అన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే అని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి సమగ్ర […]

Continue Reading

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం..

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి […]

Continue Reading

సంస్కృతి చదవకుండా విమర్శించావద్దు సంస్కృతి ఒక్కటే సత్యం అంటున్న ముస్లిం మహిళ

సంస్క్రతి ఏ ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వదు ప్రపంచంలో సంస్క్రతి ఒకటే ప్రతి మతానికి ఒకటే అని బోధిస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన గ్రంధాన్ని ఎవరు అభ్యసించాకుండ విమర్శించకండి, సంస్కృతి మనకు అమ్మతో సమానం, అమ్మ మనకు ప్రాణం పోస్తుంది నాన్న మనకు దేహం ఇస్తారు, సంస్కృతి మనకు బ్రతుకుతెరువు ఇస్తుంది  సంస్కృత భాషకు హిందూ భాషగా ముద్ర ఉంది. ఆ ప్రాచీన భాషను దైవ భాషగా అభివర్ణిస్తుంటారు కొందరు. హిందువులకు సంబంధించినది మాత్రమే అన్నట్లు ఆ […]

Continue Reading

దేశ న్యాయస్థానం తీర్పు మాకు వ్యతిరేకంగా ఉంది దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తాం..

అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB). తీర్పు 1000 పేజీలకు పైగా ఉండటంతో… అది క్లియర్‌‌గా లేదంటోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. దీనిపై సమీక్ష (రివ్యూ)కి వెళ్తామని తెలిపింది. ఐతే… ఎప్పుడు వెళ్లేదీ డేట్ మాత్రం చెప్పలేదు. ఐతే… డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ వేస్తారని సమాచారం. లక్నోలో దీనిపై సమావేశం జరిగింది. ముస్లిం […]

Continue Reading

గ్రేట్ న్యూస్ : హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం అడుగులు..

1947లో భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయినప్పటి నుండి భారతదేశంలో మత ప్రతిపదికంగా ప్రజలను విడదీసి పాలించడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఇది ఐతే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది అనడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో వేలుబడుతున్న పోస్టల ద్వార అర్ధం చేసుకోగలము ఐతే ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికి హిందూ మందిరాలకు స్వయంప్రతిపత్తి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అనే విషయంపై ఇప్పటికే ఒక […]

Continue Reading

ఇకపై జాగ్రత్తగా ఉండు అంటూ రాహుల్ గాంధీ కి హెచ్చరిక..

రఫేల్ ఒప్పందంపై గతేడాది డిసెంబరులో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణలో రఫేల్ అంశంపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలు తమకు ఆపాదించడం విచారకరమని పేర్కొంది. రాహుల్ క్షమాపణలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై నోరుజారవద్దని రాహుల్ గాంధీని […]

Continue Reading

శ్రీ రాముణ్ణి మందిరం కొరకు.. 27 ఏళ్లుగా అన్నం ముట్టని 81 ఏళ్ల బామ్మ..

అయోధ్యపై తీర్పు కోసం గత 27 ఏళ్ల నుంచి ఆమె ఉపవాస దీక్షలో ఉన్నారు. ఎట్టకేలకు సానుకూల తీర్పు వెల్లడి కావడంతో ఆమె రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకుంటానని తెలుపుతున్నారు. అయోధ్యపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో 27 ఏళ్ల వివాదానికి పూర్తిగా తెరపడింది. రామమందిరం నిర్మాణానికి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 81 ఏళ్ల బామ్మ ఊర్మిళా చతుర్వేది సంతోషానికి అవధుల్లేవు. […]

Continue Reading

రూ. 10 లక్షల వ్యయంతో 2100 కిలోల బరువు గుడి గంటను సిద్దం చేస్తున్న ముస్లిమ్ యువకుడు..

గత 134 ఏళ్లుగా కొనసాగుతోన్న అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలానికి సంబంధించి సుప్రీం తీర్పు వెలువరించగా, దీంతో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. రామమందిర నిర్మాణానికి సంక్రాంతి రోజున భూమిపూజ! సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయన నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఐతే అయోధ్య రామ మందిర […]

Continue Reading