అమ్మాయిలు బయటకి చెప్పని 8 విషయాలు ఇవే..తప్పక తెలుసుకోండి…

ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా తెలుసుకోవడం సులభం కానీ ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం.అంతేకాదు వారి మాటలకు అర్దాలను వెతకాలని ప్రయత్నించడం కంటే కష్టమైన పని మరొకటి ఉండదు.ఇక వారి మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవడం పురుషుల వలన కాదని అధ్యయనాలే చెప్తున్నాయి. ఆడవారి కళ్లలోకి సూటిగా చూసినప్పుడు మగవారి మెదడులో కొన్ని భాగాలు అంత చురుకుగా పని చేయకపోవడమే దానికి కారణమట.అబ్బాయి డబ్బున్నోడు అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు అనుకుంటారు చాలామంది.కానీ అమ్మాయిలు […]

Continue Reading

గిరిజన విద్యలయలలో దారుణం

గిరిజన హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థినిలకు ఎంతమేర రక్షణ ఉంది..?. పేదరికంతో హాస్టళ్లకు వెళ్లి చదువుకుంటోన్న యువతులు సేఫ్‌గానే ఉంటున్నారా..? నో..ఈ ఘటన వింటే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం అందర్నీ విష్మయానికి గురి చేస్తోంది. ట్రైబల్ హస్టల్‌లో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు. […]

Continue Reading

79 ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా బతికేస్తున్న బాబా

ఒక్క రోజు తిండి లేకపోతేనే ఆకలితో కడుపు నకనకలాడుతుంది. కానీ, ఆయన గత 79 ఏళ్లుగా తిండి తినకుండా, నీళ్లు తాగకుండా బతికేస్తున్నారు. నమ్మ బుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు తప్పకుండా ఆయన గురించి తెలుసుకోవాలి. గుజరాత్‌ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన 89 ఏళ్ల ప్రహ్లాద్ జానీకి ఆహారం, నీళ్లు అక్కర్లేదు. కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఆయన బతికేస్తున్నారు. అయితే, అది ఎంతవరకు వాస్తవమని తెలుసుకోడానికి వైద్యులు, పరిశోధకులు ఆయనపై […]

Continue Reading

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం..

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి […]

Continue Reading

అయ్యప్ప ఆలయం వద్ద సెక్యూరిటీ మరింత టైట్..

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో ప్రముఖ దేవాలయాలకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రముఖ ఆలయాలన్నింటికి భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా శబరిమలకు కూడా ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో అయ్యప్ప ఆలయం వద్ద సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, యాత్రికులు శబరిమల కొండకు పోటెత్తుతున్నారు. దీంతో యాత్రికుల పేరుతో మారువేషంలో ఉగ్రవాదులు […]

Continue Reading

ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ..

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]

Continue Reading

నాలుగుసార్లు MLA..రెండుసార్లు మంత్రి పదవి చెప్పటిన ఇప్పటికి సొంత ఇళ్లు లేదు…

నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటాయి,పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఏ ఆస్తి లేని ఉత్తరప్రదేశ్ చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జమునా ప్రసాద్ బోస్(94)జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలోని కిన్నీ […]

Continue Reading

పార్థివ దేహం వద్ద జీసస్ ప్రార్ధనలు “అద్భుతం కోసం వేచి చూస్తున్న క్రైస్తవ కుటుంబం..

సోషల్ మీడియాలో కొంత మంది క్రైస్తవులు ఇతర మతాల బడుగు బలిహిన వర్గాలను ఆకర్షించడానికి కొన్ని స్కిప్ట్ ద్వార చనిపోయిన మనుష్యులను బ్రతికిస్తం మరియు ఎయిడ్స్ లాంటి భయంకరమైన రోగాలను సైతం నయం చేస్తాం ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తాం, లాటరీలు తగలిస్తం అంటూ ఇవ్వన్ని కేవలం జీసస్ న్ని నమ్ముకుంటే సాధ్యం కాగలదు అంటూ హిందువులను ఇలాంటి అసాధ్య అద్భుతాల ఆశ చూపించి మతమర్పిడికి గురి చేస్తున్న క్రైస్తవ మాఫియా ఆ తరువాత ఎలాంటి మంచి జరగకపోగా […]

Continue Reading

దేశ న్యాయస్థానం తీర్పు మాకు వ్యతిరేకంగా ఉంది దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తాం..

అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB). తీర్పు 1000 పేజీలకు పైగా ఉండటంతో… అది క్లియర్‌‌గా లేదంటోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. దీనిపై సమీక్ష (రివ్యూ)కి వెళ్తామని తెలిపింది. ఐతే… ఎప్పుడు వెళ్లేదీ డేట్ మాత్రం చెప్పలేదు. ఐతే… డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ వేస్తారని సమాచారం. లక్నోలో దీనిపై సమావేశం జరిగింది. ముస్లిం […]

Continue Reading