Security Can’t Be Status Symbol..concerned about security of all Indians.. not just Gandhi family…

Rajya Sabha on Tuesday passed a bill to amend the Act governing the elite-Special Protection Group (SPG) with Home Minister Amit Shah rejecting the opposition’s charge of political vendetta and argued that the government was concerned about security of all 130 crore Indians and not just Gandhi family alone. The amendments to the Act aims […]

Continue Reading

ఏ మతంపై లేని ఆంక్షలు హిందువులపై ఎందుకు .?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని […]

Continue Reading

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం..

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి […]

Continue Reading

BIG BREAKING NEWS : ఎట్టకేలకు.. నిన్న అర్ధరాత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపి..

మహారాష్ట్రలో శివసేనసై బీజేపీ మహా సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలా ఇలా కాదు.. శివసేనాని ఉద్దవ్ థాక్రేకు ఊహించి అదను చూసి దెబ్బ కొట్టింది. దీంతో మహా రాజకీయ చదరంగంలో బీజేపీ మరోసారి తన ప్రత్యర్ధులపై పై చేయి సాధించినట్టైయింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు కట్టబెట్టారు ఓటర్లు. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు […]

Continue Reading

ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ..

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]

Continue Reading

కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు..

మంత్రి కొడాలి నానిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.  ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తిరుమల ఆలయంపై కొద్దిరోజుల క్రితం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలినాని అనుచిత […]

Continue Reading

బీజేపీకి కాంగ్రెస్ మద్దతివ్వాలి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో పవర్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రోజుకో మలుపుతో ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తోంది శివసేన. మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బీజేపీ, శివసేన మధ్య 3-2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. మూడేళ్లు బీజేపీ, రెండేళ్లు శివసేన సీఎం పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇలాంటి పరిణామాల మధ్య మరాఠా రాజకీయాలపై కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Continue Reading

రెండో రాజధానిగా హైదరాబాద్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కి కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు […]

Continue Reading

ఇకపై జాగ్రత్తగా ఉండు అంటూ రాహుల్ గాంధీ కి హెచ్చరిక..

రఫేల్ ఒప్పందంపై గతేడాది డిసెంబరులో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణలో రఫేల్ అంశంపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలు తమకు ఆపాదించడం విచారకరమని పేర్కొంది. రాహుల్ క్షమాపణలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై నోరుజారవద్దని రాహుల్ గాంధీని […]

Continue Reading

మా దేశానికి రోహింగ్యా ముస్లిమ్స్ లాతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించిన బంగ్లాదేశ్ ప్రధాని

మయన్మార్‌లోని రాఖైన్ ప్రావిన్స్ నుంచి దాదాపు 10 లక్షల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో చొరబడ్డారు వీలు ప్రాంత భద్రతకు భారి ముప్పు తలపడతారు అంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసిన పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించలంటూ అంతర్జాతీయ సమాజానికి సహాయం చేయాలని బంగ్లాదేశ్ ప్రధాని కోరారు. హాసిన బంగ్లాదేశ్ రాజధానిలో నిర్వహించిన 3 రోజుల “దాక గ్లోబల్ డైలాగ్ -2019 ” ప్రసంగించారు హాసిన మాట్లాడుతూ ప్రాంతీయ భద్రత విషయానికొస్తే, మయన్మార్‌ నుండి దాదాపు 1.1 మిలియన్లకు పైగా రోహింగ్యా […]

Continue Reading