ఏ మతంపై లేని ఆంక్షలు హిందువులపై ఎందుకు .?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని […]

Continue Reading