అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం..

Culture National Opinion Politics

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి స్పందించే వరకు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

దాంతో స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు.

ఆ అంశంపై మంత్రి స్పందించే వరకు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. దాంతో స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్‌లో నవంబరు 30 నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 30న తొలిదశ, డిసెంబరు 7న రెండో దశ, డిసెంబరు 12న మూడో దశ, డిసెంబరు 16న నాలుగో దశ, డిసెంబరు 20న ఐదో దశ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక డిసెంబరు 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *